పిక్ టాక్ :మరీ ఇంత పచ్చిగా దిగిందేంటి?

40
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘విద్యా బాలన్‌’ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో తన హద్దులు చెరిపేసుకుంటుంది. ఎంతైనా విద్యా బాలన్‌ ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. పైగా గ్లామర్ ప్రవాహంలో నలిగిపోతుంది. అందుకే, కొత్తగా బోల్డ్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే విద్యా బాలన్‌ బోల్డ్‌ లుక్‌లో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. న్యూస్‌ పేపర్‌ను అడ్డుగా పెట్టుకొని చేతిలో కాఫీ కప్‌, కళ్లకు బ్లాక్‌ షేడ్స్‌తో మెస్మరైజ్‌ లుక్‌లో సందడి చేసిందీ ఈ హాట్ బ్యూటీ.

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫ్‌ డబ్బూ రత్నానీ రూపొందించిన ఫొటో షూట్‌లో విద్యా బాలన్‌ ఇలా బట్టలు లేకుండా కేవలం న్యూస్‌ పేపర్‌ను అడ్డుగా పెట్టుకొని అదిరిపోయే బోల్డ్‌ లుక్‌లో కనిపించి నెటిజన్లు అవాకయ్యేలా చేసింది. అయినా, విద్యాబాలన్ కి బోల్డ్ లుక్ అండ్ ఎక్స్ పోజింగ్ కొత్తేమీ కాదులేండి. 2011లో వచ్చిన డర్టీ పిక్చర్‌ సినిమాతోనే విద్యా బాలన్‌ ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

ప్రస్తుతం విద్యా బాలన్‌ పెద్దగా సినిమాలు చేయడం లేదు. దానికి తోడు ముదురు వయసులో ఘాటు అందాలు వెదజల్లుతున్నప్పటికీ విద్యా బాలన్‌ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే, పరిధి దాటి ఎక్స్ ఫోజింగ్ లో విద్యా బాలన్‌ ఆ రకంగా ముందుకుపోతుంది. అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది.

నిత్యం ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి విద్యా బాలన్‌ ఈ ఫోటోలో విధంగా హాట్ ఫోటో పోస్ట్ లు చేసుకుంటూ పోతుంది. విద్యా బాలన్‌ వదిలిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మొత్తానికి అందరికీ తన చందాలతో ఆనందాన్ని పంచుతూ ముందుకు పోతుంది విద్యా బాలన్‌. ఐతే, తన హవాని కొనసాగించడం కోసం, విద్యా బాలన్‌ మరీ ఇంత పచ్చిగా దిగజారిపోవడమే కొసమెరుపు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -