మహేష్ స్టోరీ వెంకీతో…

256
Venkatesh Puri Jagannadh movie
- Advertisement -

పూరీ జగన్నథ్‌ టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్‌ అని చేప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పుడు వెంకటేశ్ తదుపరి చిత్రం పూరీ జగన్నాథ్ తో ఉందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.వెంకీతో జన గణ మన మూవీ తీసే అలోచనలో పూరీ ఉన్నాడాట.కాని కొన్ని కారణాల వలన ఈ మూవీ ఆలస్యం అవుతుందాట.పూరీ పారితోషికం తగ్గక పోవడం.. సినిమా బడ్జెట్ ఎక్కువగా ఉండటం వలన .. ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోందనే ప్రచారం జరుగుతోంది.

Venkatesh Puri Jagannadh movie

పూరీ జగన్నథ్‌ మరో సినిమా ‘రోగ్’ పనుల్లో పూరీ బిజీగా ఉండటమే అసలు కారణమనేది తాజా సమాచారం.వేంకటేశ్ పూరీ కలయికలో ఎప్పుడో రావల్సివుంది.ఇలా కొన్ని కారణాల వల్ల అలస్యం అవుతుందని సినివర్గాల సమాచారం.

‘జన గణ మన’ మూవీ పూరీ మహేశ్ తో చేయాలనుకున్నాడు. స్టోరీని కూడా మహేష్ కి వినిపించారాట ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, ఆ కథను వెంకటేశ్ కి వినిపించి ఓకే చేయించుకున్నాడు. కొంతకాలం క్రితమే పూరీ మొదలుపెట్టిన ‘రోగ్’ సినిమా, ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజ్ కి చేరుకుంది. ఈ సినిమాకి సంబంధించిన పనులు పూర్తి కాగానే, వెంకటేశ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు

- Advertisement -