మామ సీటు…కోడలు గెలుపు

141
- Advertisement -

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దివంగత నేత సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గమైన మెయిన్‌పురి లోక్‌సభ స్థానాన్ని డింపుల్‌ యాదవ్‌ గెలిచింది. బీజేపీ అభ్యర్థి అయినా రఘురాజ్‌ సింగ్ శాఖ్య పై 2.88లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. దీంతో మెయిన్పూరీ సమాజ్‌వాదీ పార్టీ చేతిలోకి వచ్చింది.

సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ మరియు ప్రగతిశీల సమాజ్‌వాదీ (లోహియా) పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్‌ పార్టీలు  విలీనం అయినట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శివపాల్ యాదవ్ కారుపై పార్టీ కార్యకర్తలు రెండు పార్టీల కలయికను ప్రతిబింబించేలా ఎస్పీ జెండాను ఉంచారు. దీంతో రెండు పార్టీలు ఒక్కటైనట్టు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి…

వామ్మో ఇన్ని ఖాళీలా…

వ్యాపార రంగంలోకి మహేష్‌…

యూపీఐ హద్దు మీరద్దు…

- Advertisement -