వ్యాపార రంగంలోకి మహేష్‌…

384
- Advertisement -

టాలీవుడ్ స్టార్ మహేష్‌బాబు వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. తాజాగా నమ్రత పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఆసియన్ గ్రూప్‌ నుండి మినర్వా కాఫీ షాప్‌ను ఓపెన్ చేశారు. మహేష్‌ బార్య నమ్రత శిరోద్కర్ ఏఎన్‌ జాయింట్‌ వెంచర్‌ ద్వారా కాఫీ షాప్‌ను ప్రారంభించారు.

నమ్రత మహేష్‌ వ్యాపార రంగంలో అడుగుపెట్టడానికి ఆసియా గ్రూప్‌కు చెందిన సునీల్ నారంగ్ మరియు భగత్ నారంగ్‌లతో కలిసి పనిచేయనున్నారు. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్‌12లో ప్రారంభించారు. రానున్న రోజుల్లో నగరవ్యాప్తంగా మరియు మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంబిస్తామని తెలిపారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోట్‌లు ఇన్‌స్టా వేదికగా నమ్రత మహేశ్‌ అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి…

ఎన్‌బీకే108…బాలయ్య

క్రిస్మస్ వార్…నెగ్గెదెవరో!

సాయి తేజ్.. ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ పక్కా

- Advertisement -