గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు..కార్యక్రమంలో భాగంగా..ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) ఆలయంలో 6 జమ్మి చెట్లు మరియు హైదరాబాద్ లోని మోతి నగర్, శ్రీ హనుమాన్ దేవాలయం లో (శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయం లో) 2 రెండు జమ్మి చెట్లు నాటిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..
ఈరోజు ఉదయం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో.. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) ఆలయంలో 6 ఆరు జమ్మి చెట్లు నాటే కార్యక్రమానికి మరియు హైదరాబాద్ లోని మోతి నగర్, శ్రీ హనుమాన్ దేవాలయం లో (శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయం లో)రెండు 2 జమ్మి చెట్లు నాటడం జరిగింది.
ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్త అతిదులుగా విచ్చేసి..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు..కార్యక్రమంలో భాగంగా.ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) లో ఆరు 6 జమ్మి చెట్లు మరియు హైదరాబాద్ లోని మోతి నగర్, శ్రీ హనుమాన్ దేవాలయం లో (శ్రీ రాజ రాజేశ్వరి దేవాలయం లో) రెండు 2 జమ్మి చెట్లు నాటడం జరిగింది. మరియు..మోతి నగర్ వాసవి సొసైటీ లో బోరబండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. రెండు జమ్మి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో.. ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ జె. లక్ష్మన్,భిక్షపతి, ప్రేమ్ కుమర్,లక్ష్మినారాయణ రంగస్వామి,బుస్సా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు,
వి.రామారావు నగర్ లోని శివాలయంలో రెండు 2 జమ్మి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో.. చైర్మన్ నాగుల సత్యం ప్రెసిడెంట్ రామకృష్ణ, సెక్రటరీ శివయ్య, సాంబశివ మెంబెర్ ఆవుల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా..టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ..పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశ్యంతో ప్రజలకు,బావి తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్అందించాలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో.. తెలంగాణ కు హరితహారం కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటుతూ..తెలంగాణ ను ఆకుపచ్చ తెలంగాణ గా మారుస్తూ.. కలియుగ అశోక చక్రవర్తి లాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత 24% ఉన్న గ్రీనరి ని 33% పర్సెంట్ కు పెంచడం జరిగింది అన్నారు. తెలంగాణ టూరిజం రంగాన్ని కూడా తెలంగాణ హబ్ లాగా తీర్చిదిద్దుతామని అన్నారు.దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చెట్లు పెంచేందుకు కృషి చేస్తున్నారు.. కీసర గుట్టను దత్తత తీసుకుని వేలాది మొక్కలు నాటుతున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 1100 దేవాలయాలలో 1100 వందల జమ్మి చెట్లు పెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. సనత్ నగర్, శ్రీ హనుమాన్ దేవాలయం (సెవెన్ టెంపుల్) EO శ్రీనివాస రాజు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి శ్రీనివాస్ గుప్త, IVF సనత్ నగర్ డివిజన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గుప్త,ట్రెసరర్ శివకుమార్, శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ సింగారపు శ్రీనివాస్ గుప్త,శేఖర్ గుప్త, కటకం భాస్కర్, బద్రీనాద్, వెంకటేష్, శివ శంకర్, పెరుమళ్ళ నాగమణి, భారతి,
IVF హైదరాబాద్ జనరల్ సెక్రటరీ గౌరి శంకర్,IVF హైదరాబాద్ సభ్యులు రాజేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘం R. k వీరేశం, ఇల్లూరి లక్ష్మినారాయణ, పక్యల వెంకటేష్, మరియు వెంకన్న బంజారాహిల్స్, సనత్ నగర్ ఉప్పల యాదగిరి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.