ఐస్ బకెట్ ఛాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ లాగానే నేడు మరో ఛాలెంజ్ వచ్చింది. ‘హామ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ అనే పేరుతో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, సైనా నెహ్వాల్‌లకు సవాలు విసిరారు. అయితే మంత్రి సవాల్ ను హీరో హృతిక్ రోషన్ స్వీకరించారు. ఫిట్‌గా ఉండేందుకు నేను రోజూ నడుస్తాను, సైక్లింగ్, జాగింగ్ చేస్తాను. ప్రతిరోజూ ఆఫీస్‌కు సైకిల్‌పై వెళ్తాను’ అని పేర్కొంటూ హృతిక్ ఓ వీడియోను పంచుకున్నారు.
సైనా కూడా ఈ ఛాలెంజ్ ని సైనా కూడా స్వీకరించింది. ఫిట్ ఉండేందుకు ఆమె చేసే కసరత్తుల వీడియోను పంచుకుంది. తను కూడా నటుడు రానా, పీవీ సింధు, గౌతమ్ గంభీర్ లకు ఛాలెంజ్ విసిరింది.భారతీయులందరూ ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజ్యవర్ధన్ సింగ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ అనే ఛాలెంజ్‌తో స్వయంగా పుషప్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హార్డ్‌వర్క్, అతని శక్తి చూసి నేను స్ఫూర్తి పొందాను. భారత్‌దేశ ప్రజలంతా ఫిట్‌గా ఉండాలని మోదీ అభిలాష’ అందుకే ఈ ఛాలెంజ్ అని రాథోడ్ తెలిపారు.
Post pictures and videos of how you keep yourself fit and send a #FitnessChallenge to your friends on social media. Here's my video 😀and I challenge @iHrithik, @imVkohli & @NSaina to join in🥊 pic.twitter.com/pYhRY1lNEm
— RajyavardhanRathore (@Ra_THORe) May 22, 2018
This initiative makes me so proud ! Bravo @Ra_THORe #HumFitTohIndiaFit #FitnessChallenge this is how I commute to my office everyday. sitting static in a car is such a waste. Walk, cycle, jog, feel the earth, feel India 🇮🇳 get FIT! pic.twitter.com/twoI1vna9c
— Hrithik Roshan (@iHrithik) May 22, 2018
Thank u so much @Ra_THORe sir for challenging me 😁..#HumFitTohIndiaFit 🇮🇳🏆
Post pictures and videos of how you keep yourself fit and send a #FitnessChallenge to your friends on social media. Here's my video 😀and I challenge @RanaDaggubati @Pvsindhu1 and @GautamGambhir 👍👍 pic.twitter.com/XEaJ9tPj2W
— Saaina Nehwal (@NSaina) May 22, 2018