అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి భేటీ..

139
- Advertisement -

ఢిల్లీలో ఈనెల 28న ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఉభయ సభలు సజావుగా సాగేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కొరనున్నది.

- Advertisement -