- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్,బీజేపీ దూసుకుపోతోంది. తొలి 5 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి దూసుకుళ్లిన 6,7వ రౌండ్లలో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.
ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి 4062 ఓట్లు పోలవగా, బీజేపీకి 3709 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 530 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 2,667 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక 7వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 182 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
- Advertisement -