పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ..

24
solipeta sujatha

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొద‌ట 1453 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను లెక్కించారు. ఆ త‌ర్వాత 51 స‌ర్వీస్ ఓట్ల‌ను లెక్కించిన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి తెలిపారు. అయితే పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత అధిక్యంలో ఉన్నారు.

ఇక ఇప్పటివరకు రెండు రౌండ్ల ఫలితాలు వెలువగా బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంది.