రాజకీయాల్లోకి రాను: హీరో సూర్య

264
suriya
- Advertisement -

తాను రాజకీయాల్లోకి రానని…వచ్చే ఉద్దేశం కూడా తనకు లేదని స్పష్టం చేశారు హీరో సూర్య. సూర్య పొలిటికల్ ఎంట్రీపై కొద్దిరోజులుగా పుకార్లు వెలువడుతున్న నేపథ్యంలో స్పందించారు సూర్య.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య…నా మెదడులో ఉండే ఆలోచలన్నీ నా మనసులోంచి వచ్చేవే. నిజం చెప్పాలంటే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం నాకు లేదు తెలిపారు.

ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై ఉందని వెల్లడించారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది.త్వరలో ఈ సినిమా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

- Advertisement -