- Advertisement -
సినిమా రంగంలో ఒక సినిమా హిట్టు అయిన ఫట్ట్ అయినా నెంబర్ వన్ పోజిషన్ కోసం ఆగ్రహీరోలందరూ పోటిపడుతుంటారు. బహుబలి సినిమా తర్వాత నెంబర్ వన్ పోజిషన్ కోసం ఆగ్రహీరోలందరూ కొత్త ప్రాజెక్ట్‌లను త్వరగా ఫీనిష్ చేస్తున్నారు. జపాన్‌లో రజినీ సినిమా అయిన అరుణాచలం సినిమాను ఎవరు దాటలేదు.
బహుబలి తర్వాత జపాన్‌లో అరుణాచలం బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. నాన్ జపాన్ సినిమా కలెక్షన్లో తాజాగా ట్రిపుల్ ఆర్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో జపాన్‌లో నాన్ ఎరియా సినిమాలో నెంబర్‌వన్‌గా ట్రిపుల్ ఆర్ సినిమా నిలిచింది. దీంతో ఎన్టీఆర్ రామ్‌చరణ్ నెంబర్‌వన్ పోజిషన్‌కు చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి…
కాంతార… డేట్‌ఫిక్స్
పిక్ టాక్ : కుర్ర సుందరాంగి… ఘాటు గ్లామరసం !
నవంబర్25న..లవ్‌టుడే
- Advertisement -