కాంతార… డేట్‌ఫిక్స్‌

55
- Advertisement -

కన్నడనాట సెన్సెషన్‌ హిట్‌ అయిన కాంతార సినిమా. తాజాగా మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల కనకవర్షం కురిపించింది. అయితే హోంబలే నిర్మాణ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి వస్తుంది. కాంతార హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. ఇది నవంబర్ 24న ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. కేవలం 16కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు 380కోట్ల గ్రాస్‌ వసూళ్లును సాధించింది. మరీ ఇంకెందుకు ఆలస్యం…చూసేయండి.

ఇవి కూడా చదవండి..

నవంబర్‌25న..లవ్‌టుడే

గోవా వేదికగా 53వ ఫిల్మ్‌ ఫెస్టీవల్‌

ఆలస్యమెందుకు తారక్ ?

- Advertisement -