చరిత్రలో ఈ రోజు : జనవరి 13

202
Today in History
- Advertisement -

జనవరి 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 13వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 352 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 353 రోజులు

*సంఘటనలు*

1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
1879: ‘లయన్స్‌క్లబ్’ స్థాపకుడు మెల్విన్‌జోన్స్‌జన్మదినం. అమెరికాకు చెందిన ఈయన 1917 అక్టోబరులో తన మిత్రులతో కలసి లయన్స్‌ క్లబ్‌ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 దేశాల్లో 40 వేల శాఖలు ఉన్నాయి
1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
1943 : ఎడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు

*జననాలు*

1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.
1917: నల్లా రెడ్డి నాయుడు, ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. (మ.1982)
1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
1938: శివకుమార్ శర్మ, ప్రముఖ సంతూర్ వాద్య సంగీత విధ్వాంసుడు.
1940: అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయ వేత్త.
1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.

*మరణాలు*

2014: అంజలీదేవి, తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)

- Advertisement -