*:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 29*
*సంఘటనలు*
1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు.
1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్ సేనలు బఫెలో, న్యూయార్క్ నగరాలను తగలబెట్టాయి.
1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్ఆలీ కమీషన్ ఏర్పాటయింది.
1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు,
వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.
*జననాలు*
1808: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1910: రోనాల్డ్ కోస్ ప్రముఖ ఆర్థికవేత్త.
1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)
1942: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ వేత్త. (మ.2012)
1960: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1917 : ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత
రామానంద్ సాగర్ జననం.(మ.2005)
*మరణాలు*
1994: కువెంపు , కన్నడ రచయిత మరియు కవి మరణం (జ.1904)