పంచాంగం…29.12.16

75
PANCHANGAM

?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

?మార్గశిర మాసం

?తిథి అమావాస్య ప.11.58 వరకు తదుపరి పుష్య శు.పాడ్యమి
నక్షత్రం మూల ఉ.11.30
వరకు తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం రా.9.49 నుంచి
11.30 వరకు

?దుర్ముహూర్తం ఉ.10.10
నుంచి 11.54 వరకు
తదుపరి ప.2.34 నుంచి 3.19
వరకు

?రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమ గండం ఉ.6.00 నుంచి
7.30 వరకు