అప్సరసల..అందాలు

322
France Victoria's Secret
Victoria's Secret Angels (fromL) Danish model Josephine Skriver, US model Jasmine Tookes, US model Lily Aldridge, Brazilian model Adriana Lima, Swedish model Elsa Hosk, Brazilian model Alessandra Ambrosio and US model Taylor Hill cheer during the 2016 Victoria's Secret Fashion Show at the Grand Palais in Paris on November 30, 2016. / AFP PHOTO / Martin BUREAU / RESTRICTED TO EDITORIAL USE / “The erroneous mention[s] appearing in the metadata of this photo by Martin BUREAU has been modified in AFP systems in the following manner: SWEDISH MODEL ELSA HOSK instead of BRITISH MODEL LILY DONALDSON. Please immediately remove the erroneous mention from all your online services and delete it from your servers. If you have been authorized by AFP to distribute it to third parties, please ensure that the same actions are carried out by them. Failure to promptly comply with these instructions will entail liability on your part for any continued or post notification usage. Therefore we thank you very much for all your attention and prompt action. We are sorry for the inconvenience this notification may cause and remain at your disposal for any further information you may require.”
- Advertisement -

స్వర్గలోక అందాలన్నీ గ్రాండ్ ప్యారిస్ సీక్రెట్ ఫ్యాషన్ షోకు వచ్చేశారా అన్నట్టుంది. భువినుంచి దివికి దిగొచ్చిన అప్సరసలను తలదన్నే అందగత్తెలు… కళ్లు చెదిరే గ్లామర్… ఒకరిని మించిన మరో మోడల్స్ …చూపు తిప్పుకోనీయని అందాలన్నీ ఒకే చోట మీటింగ్ పెట్టుకున్నాయా? అనిపించే సొగసరి భామల గుంపులు. అలనాటి అందగత్తెలు జీజి, బెల్లా, కెండాల్, ఎలిసాండ్రా, ఎడ్రినా.. ఇలా అందగత్తెలంతా ప్యారిస్‌లో జరిగిన గ్రాండ్ ప్యారిస్ విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో‌కు అటెండయ్యారు.

France Victoria's Secret

ఇంకేముంది చెప్పడానికి .. అంతా నేత్రానందమే.. కెండాల్ జెన్నర్, ఎలెస్సాండ్రా ఆంబ్రోసియో, ఇరినా షాయక్ లాంటి అందగత్తెల క్యాట్ వాక్ తుఫాన్‌లో చిత్తుగా తడిచి ముద్దయ్యారు ఆడియెన్స్. ఈ ఫ్యాషన్ షోలో సూపర్‌స్టార్స్ లేడీగానో, బ్యూనో‌మార్స్‌ల పెర్ఫార్మెన్స్‌లతోపాటు కాలిఫోర్నియా టాప్ మోడల్ జాస్మిన్ టూక్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జాస్మిన్ వంటిమీద 2.4 మిలియన్ డాలర్ల ఖరీదుచేసే ఎమ్ రాల్డ్స్, డైమండ్స్, 450 క్యారెట్లతో తయారైన బ్రా ధరించి ఆడియెన్స్‌కు కనివిందు చేసింది.

France Victoria's Secret

ఒకరకంగా చెప్పాలంటే నిన్నటితరం అందగత్తె ఎలీసాడ్రా ఆంబ్రోసియో తన కూతుళ్లతో సహా అటెండయితే, ఆమె సిస్టర్ బెల్లా మ్యాచింగ్ కలర్ డ్రస్, హై హీల్స్, ఆస్ట్రిచ్ ఫెదర్స్ తో షోల్డర్స్‌ను కవర్ చేసి జివ్వు మనిపించింది. మరి కొంతమంది మోడల్స్ అట్రాక్టివ్ లింగరీ‌లో లుక్కులిచ్చి వాహ్ అనిపించారు. ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలిపోతుందనిపించే సీక్రెట్ ఫ్యాషన్ షో‌ను మీరూ ఎంజాయ్ చేయండి.

France Victoria's Secret

France Victoria's Secret

France Victoria's Secret

France Victoria's Secret

- Advertisement -