- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి బ.తదియ రా.3.15 వరకు
తదుపరి చవితి
నక్షత్రం హస్త రా.10.20 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం ఉ.6.48 నుంచి 8.23 వరకు
దుర్ముహూర్తం సా.4.28 నుంచి 5.15 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు…రా.7.48 గంటల కన్యా లగ్నంలో వివాహాలు, గృహప్రవేశాలు.తిరిగి రా.10.37 గంటలకు చిత్తా నక్షత్రం, తులా లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
- Advertisement -