- Advertisement -
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది . 6వ రోజు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. టీబీఎం చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు ఉన్నట్లు గుర్తించారు.
చివరి భాగంలో ఆరు నుండి ఏడు మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్టు చెబుతోంది రెస్క్యూ టీం . రూప్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది .
TBM మిషన్ కింది భాగంలో ఊబి లాంటి ప్రదేశం ఉన్నట్లు గుర్తించారు.రెస్క్యూలో 11 స్పెషల్ టీంలు, 600 మంది అధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా ఇంత వరకూ 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు.
Also Read:ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి
- Advertisement -