రాష్ట్రంలో కొత్తగా 1,897 కరోనా కేసులు నమోదు..

102
covid
- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -