సీఎం కేసీఆర్‌ను కలిసిన ఒడిషా మాజీ సీఎం

33
- Advertisement -

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎంతో భేటీఆయ్యారు. ఈసందర్భంగా గిరధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా వెంట ఉన్నారు. వీరితో పాటుగా ఇతర నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాల గురించి ఇరువురూ చర్చించుకున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీ విసృతచేసే దిశలో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నారు. జనవరి 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరవ్వాలని సీఎం కేసీఆర్‌ గిరిధర్ గమాంగ్‌ను కోరారు. ఈ సభకు దేశ నలమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు హాజరుకాబోతున్నారు.

ఇవి కూడా చదవండి…

ప్రజల ఆలోచన సరళి మారాలి..

సుపరిపాలన ధ్యేయంగా పని చేస్తున్నాం..

యాపిల్ సీఈవో కుక్‌ జీతంలో కోత..

- Advertisement -