18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..

240
Telangana Cabinet To Meet On May 18th
- Advertisement -

ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరుగనుంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.అలాగే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేసే విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -