- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని రెండు గంటల పాటు చదివి వినిపించారు.ఈ సమావేశాలు మార్చి 9 నాటికి వాయిదా వేశారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీష్ రావు తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
- Advertisement -