- Advertisement -
26 కోట్ల రూపాయల వ్యయంతో HMDA ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో చేపట్టిన 6 కిలోమీటర్ల VDCC రోడ్ పనులను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
సికింద్రాబాద్ లోని బోట్స్ క్లబ్ వద్ద జరుగుతున్న డ్రైనేజీ పనులు పరిశీలించారు. అనంతరం కవాడి గూడ లో సేవరేజ్ లైన్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ , మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -