బతుకమ్మ అవార్డుల మహోత్సవం..

92
Pocharam
- Advertisement -

విశ్వసాహితి ట్రస్ట్ ఆద్వర్యంలో రవీంద్రభారతిలో అమ్మ గీసిన బొమ్మ మరియు బతుకమ్మ పాటల అవార్డుల మహోత్సవం వేడుకలు-2022 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. BC వెల్ఫేర్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారి ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న BC కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమూర్తి , రాజ్యసభ MP, సినీ రచయిత విజయేంద్రప్రసాద్, పద్మశ్రీ పద్మజా రెడ్డి, కళాకారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

సినిమా వాళ్లతోనూ స్వామీజీ బ్రోకరిజం

రెండో రోజు జోడో యాత్ర సాగిందిలా!

10 రోజులు బ్యాంకులు బంద్

- Advertisement -