1. Light గా టిఫిన్ చేసి బీ పీ బిళ్ళ వేసుకోవాలి.
2. Sorbitrate tablet అందుబాటులో ఉంచుకోవాలి.
3. ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోవాలి.
4. టీ వీ volume తగ్గించి పెట్టుకోవాలి.
5. ఇష్టమైన స్నెహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి.
6. వదులుగా ఉండే కాటన్దు స్తులు ధరించాలి.
7. కూలరు గానీ ఏ సీ గానీ ఆన్ లో ఉంచాలి.
8. నిండు గా ఊపిరి తీసుకుంటూ ఉండాలి.
9. మధ్య మధ్యలో గట్టిగా నవ్వుతూ ఉండాలి.
10. అన్ని పార్టీల, నాయకుల వీరాభిమానులు, భక్తులు Ambulance ని అందుబాటులో ఉంచుకోవాలి.
11.కోట్లలో బెట్టింగులు కాసిన వాళ్ళుముందుగానే ICU లో చేరాలి. ఘంటసాల వారి భగవద్గీత క్యాసెట్ రెడీ గా ఉంచుకోవాలి.
12.. *ఈ ప్రపంచం ఒక మాయ,ఏదీ మన చేతుల్లో లేదు, మనం నిమిత్త మాత్రులం*…..అని స్మరిస్తూ ఉండాలి.
13. తమ పార్టీ/ నాయకులు ఎందుకు ఓడిపోయారో, ఎవరి కుయుక్తుల వల్ల, అన్యాయం జరిగిందో ముందుగానే స్పీచ్ రెడీ చేసుకోవాలి.
14.. 2024 లో మా నాయకుడు/ పార్టీ యే గెలిచి తీరుతారు అనే positive దృక్పధం తో ఉండాలి.
15.కేంద్రంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, కుదురుకునే దాకా health check up లు చేయించుకుంటూ ఉండాలి.
16. *ముఖ్యంగా హార్ట్ ప్రోబ్లం ఉన్నవాళ్లు,20 తేదీ నుంచీ వారం వరకు టీవీ చూడకూడదు, పేపర్ చదవ కూడదు*