హైదరాబాద్ సీపీ ఇంట్లో పాము కలకలం..

390
cp anjankumar
- Advertisement -

సీపీ అంజనీకుమార్‌ను కాపాడిన పెంపుడు శునకం . హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కారులోకి ఓ జెర్రీ పోతు పాము దూరింది . అంబర్ పేట పోలీస్ క్వార్టర్స్ లో ఆయన ఉంటున్నారు .

ఈ విషయం గమనించిన సీపీ పెంపుడు కుక్క వెంటనే యజమానిని అప్రమత్తం చేసింది . విషయం తెలుసుకున్న అంజనీకుమార్ వెంటనే స్నేక్ ఫ్రెండ్లీ వారికి సమాచారం ఇచ్చారు . అనంతరం కారులో దూరిన జెర్రిపోతు పాముని పట్టుకొని జూ పార్క్ కు తరలించారు .

- Advertisement -