పెళ్ళైన మూడో రోజునే..!

357
Samantha rubbished the rumour of honey moon
Samantha rubbished the rumour of honey moon
- Advertisement -

ఆటోనగర్ సూర్య సినిమా టైమ్ లో వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. మనం సినిమా టైమ్ కి ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ప్రేమమ్ సినిమా ప్రమోషన్ టైమ్ లో తను సమంత ప్రేమించుకుంటున్నట్టు ప్రకటించారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా టైంలో పెళ్లికి రెడీ అన్నారు సమంత నాగచైతన్య.. అలాగే పెళ్లికి 3నెలల గ్యాప్ తీసుకోబోతున్నారు నాగచైతన్య, సమంత. సెప్టెంబర్ మొదటి వారానికి ఫ్రీ అయిపోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఈలోగా ఒప్పుకున్న సినిమాల్ని వీలైనంత తొందరగా పూర్తిచేయబోతున్నారు.

Samantha wants sex everyday

అయితే పెళ్లి వేడుక ఎక్కడ అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు… ఆ తరువాత రెండు నెలలు సినిమాలకు కామా పెట్టి.. హనీమూన్ టూర్ ప్లాన్ చేసుకున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రచారాలకు సమంత ఫుల్ స్టాప్ పెట్టింది . తమ పెళ్ళిపై వస్తున్న రూమర్స్ కి సమంత సమాధానం ఇచ్చింది సమంత. మా పెళ్ళి వేడుక అక్టోబర్ 6న గోవాలో జరగడం పక్కా అంది సామ్. కాకపోతే మా పెళ్లి వేడుక మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుందని వచ్చిన వార్తలు నిజం లేదని.. సామాన్య కుటుంబానికి చెందిన పెళ్లి ఏ విధంగా జరుగుతుందో మా పెళ్లి అదే రేంజ్ లో జరగుతుందని క్లారిటీ ఇచ్చేసింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు మాత్రమే వస్తారని చెప్పింది.

Actress Samantha tweets to Naga Chaitanya Movie

ఇక హనీమూన్ కి న్యూయార్క్ కి వెళ్లడం, 40 రోజుల పాటు అక్కడే ఉండడం ఇవన్నీ అబద్దమని తెల్చేసింది సామ్. పెళ్ళైన మూడో రోజునే ఇద్దరం సినిమా షూటింగ్ లో పాల్గొంటాం అని చెప్పి షాకిచ్చింది సామ్. ఇటీవలె ఫుడ్‌ ఆర్ సెక్స్‌ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ఓ రోజు తినకుండానైనా ఉండొచ్చు… కానీ ఆ ఆకలిని మాత్రం రోజు తీర్చుకోవాల్సిందేనని చెప్పి సమంత షాకిచ్చిన సంగతి తెలిసిందే ..

- Advertisement -