పాక్‌ ఆభ్యర్థనను తిరస్కరించిన మాస్కో…

278
- Advertisement -

పాకిస్థాన్‌కు రష్యా నుంచి ఆయిల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి మాస్కో బయలుదేరిన పాక్‌ ప్రతినిధి బృందంకు చుక్కేదురైంది. రష్యా నుంచి దిగుమతి చేసుకొని ముడి చమురుపై 30-40శాతం తగ్గింపును రష్యా నిరాకరించనట్టు అంతార్జాతీయ వార్తల కథనం. పాకిస్థాన్ ప్రతినిధి బృందంలో పెట్రోలియం మంత్రి ముసాదిక్‌ మాలిక్ జాయింట్‌ సెక్రటరీ మరియు మాస్కోలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారులు మాస్కోను డిస్కౌంట్ కోరగా నిరాకరించినట్టు తెలిపింది.

అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదుడుకులు ఎదర్కొంటున్న రష్యా… ఉక్రెయిన్ యుద్దం సందర్భంగా యూరోపియన్‌ యూనియన్‌ ముడిచమురును గ్యాస్‌ ఎగుమతిని అడ్డుకోవడంతో భారత్‌కు ఈ అవకాశంను అందిపుచ్చుకుంది. దీంతో భారత్‌ తక్కువ ధరకే రష్యా నుంచి ముడిచమురు గ్యాస్‌ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

గ్రూప్‌ 4తో వార్డు ఆఫీసర్ల నియామకం..

డిజిటల్‌ రూపాయి… ఎలా పనిచేస్తుంది?

రష్యన్లు ఫిదా అయిన సామి పాట…

- Advertisement -