- Advertisement -
జబర్దస్త్ కామెడీ షోతో పాటు గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు లాంటి సీరియల్స్ తో మెప్పించిన నటి రీతూ చౌదరి. పలు టీవీ షోలలో కూడా పాపులరైన ఈ నటి ప్రేమలో పడింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
మా బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదని చెప్పుకొచ్చింది. రీతూ బాయ్‌ఫ్రెండ్ పేరు శ్రీకాంత్ . మరి పెళ్లి సంగతేంటో మాత్రం చెప్పలేదు ఈ భామ. ప్రేమలో ఉన్నాను అని ఇండైరెక్ట్ గా చెప్పడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు రీతూకి.
- Advertisement -