బ్రేకప్‌ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన బాజీరావ్‌ మస్తానీ

123
- Advertisement -

బాలీవుడ్ బాజీరావ్‌ మస్తానీ కపుల్‌ మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడాకులు తీసుకుంటారని షోషల్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే రూమర్స్‌పై తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రణ్‌వీర్‌ దీపిక చెక్‌ పెట్టారు. రణ్ వీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో కొత్త ఫోటోలును షేర్ చేశాడు. టోటల్ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించిన రణ్ వీర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలపై దీపిక ‘ఎడిబుల్’ అంటూ కామెంట్ చేసింది. దీపిక కామెంట్ కు కిస్ ఎమోజీతో రణ్ వీర్ క్యూట్‌ రిప్లయ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని, వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ అని ప్రకటించారు. రణ్‌వీర్‌ దీపిక ఆరేళ్ల డేటింగ్‌ తర్వాత నవంబర్‌ 14, 2018న పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -