Ragidi:పునరావాస కేంద్రంగా మల్కాజ్‌గిరి

29
- Advertisement -

తనని ఆశీర్వదించి మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ప్రకటించినందకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి పార్టీ రాగిడి లక్ష్మారెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా తరవాత ఎలాంటి డెవలప్మెంట్ వచ్చిందో మనందరికి తెల్సిందేనన్నారు. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ ఆలోచించాలన్నారు.

10సంవత్సరాలు క్రితం మా తెలంగాణ ప్రజలు బానిసత్వం లో ఉండే అని తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేశారన్నారు. ఏదో ఒక్క స్కీం తీసుకోచ్చి తెలంగాణ ప్రజలకు న్యాయం చేశారు కేసీఆర్. తెలంగాణ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు,రామన్నా హైదరాబాద్ ని ఎలా డెవలప్మెంట్ చేశారు మనందరికి తెలిసిందేనన్నారు.

కేటీఆర్ హైదరాబాద్ ని ఐటి రంగంలో ప్రపంచపటంలో ఉంచారని, రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఆశీర్వాదించకపొతే మల్కాజ్‌గిరికి వచ్చాడన్నారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రజలతో మాట్లాడిండా, వాళ్ళ కష్టాలు విన్నాడా ఆలోచించాలన్నారు. ఎప్పుడైనా కంటోన్మెంట్ కి ఏమైనా చేసిండా,ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పిండు, ఆరు గ్యారంటీ ల అన్నాడు, ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు.

ఫ్రీ కరెంట్ ఇచ్చిండా, ఎవరికీ ఇవ్వలేదు..గ్యాస్ 500 అన్నారు, ఎవరికీ ఇవ్వలేదు అన్నారు. హుజురాబాద్ లో ఓడిపోయి మల్కాజగిరికి వచ్చిండు…ఎప్పుడైనా ఈటల రాజేందర్ మల్కాజగిరికి వచ్చిండా ఇక్కడ ప్రజల్తో మాట్లాడిండా ఆలోచించాలన్నారు. ఓడిపోయిన వాళ్లందరికీ మల్కాజ్‌గిరి పునరావాసం కేంద్రంగా తయారైందన్నారు.

Also Read:రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి

- Advertisement -