పెళ్లై రెండు నెలలు..ప్రస్తుతం మూడో నెల!

221
mahalaxmi
- Advertisement -

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రెటీల పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే నయనతార- విఘ్నేశ్‌ శివన్‌, ఆలియా భట్ దంపతుల పిల్లలకు సంబంధించి వివాదం కాగా తాజాగా ఎలాంటి డేటింగ్ లేకుండా పెళ్లి చేసుకున్న జంట రెండు నెలలకే మూడో నెల అంటూ వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. .

నిర్మాత రవీందర్‌ను సెప్టెంబర్ 1న వివాహం చేసుకుంది నటి మహాలక్ష్మీ. చూడటానికి చాలా లావుగా ఉండే రవీందర్‌ని డబ్బుల కోసమే మహాలక్ష్మీ వివాహం చేసుకుందని విమర్శలు వచ్చినా ఈ జంట పట్టించుకోలేదు. ఈ రెండు నెలల్లో వీరికి సంబంధించిన చిన్న విషయమైనా సోషల్ మీడియాలో చేసి వార్తల్లో నిలిచారు.

అయితే తాజాగా తన ఫోటో షేర్ చేసింది మహాలక్ష్మీ. ఇందులో బేబీ బంప్ తో కనిపించింది. పెళ్లయిన రెండేళ్లకి గుడ్ న్యూస్ చెప్పిందా.. బేబీ బంప్ కనిపిస్తుంది అంటే మూడు నెలల ప్రెగ్నెంట్ ఆ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెళ్ళికి ముందు డేటింగ్ చేయలేదు కదా ఇది ఎలా సాధ్యము అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -