పిక్ టాక్ : కుర్ర భామ అందాల గిలిగింతలు

41
- Advertisement -

‘పెదకాపు 1’ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ పై కూడా నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరి అమ్మడు ఆ ఆసక్తిని గమనించింది అనుకుంటా. అందుకే.. నిత్యం కసి చూపులు చూస్తూ.. కొంటెగా పైట కిందకి జరిపి క్లీవేజ్ అందాల గమగుమలను చాలా సుతారంగా వడ్డిస్తూ మొత్తానికి ప్రగతి శ్రీవాస్తవ బాగానే ఆకట్టుకుంటుంది. తాజాగా కూడా ఈ యంగ్ బ్యూటీ మరో సరికొత్త ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ని పలకరించింది. హాట్ క్లీవేజ్ అందాలతో మతులు పోగొట్టింది. సోషల్ మీడియా జనాలు కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు.

ప్రగతి శ్రీవాస్తవలో మ్యాటర్ ఉందని.. అమ్మడు జీరో సైజ్ గ్లామర్ తో కూడా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుందని.. ఈ అందాల ఆరబోతను రోజురోజుకు పెంచుకుంటూ పొతే.. త్వరలోనే ప్రగతి శ్రీవాస్తవ స్టార్ హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రగతి శ్రీవాస్తవ తన హాట్ క్లీవేజ్ షోతో కుర్ర హృదయాలు కొల్లగొట్టింది. అమ్మడు తెగింపులకు నెటిజెన్స్ నోరెళ్లబెడుతున్నారు. దాంతో, ప్రగతి శ్రీవాస్తవ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రగతి శ్రీవాస్తవ కెరీర్ ను పరిశీలిస్తే… ఆమె మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది.

హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో కూడా ప్రగతి శ్రీవాస్తవ శిక్షణ తీసుకుంది. పెదకాపు 1 సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ మెయిన్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ నటన పరంగా పర్లేదు అనిపించుకున్నా.. ఆమెకు వరుస అవకాశాలు వస్తాయి. ఎలాగూ ప్రగతి శ్రీవాస్తవ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తిని చక్కగా బ్యాలెన్స్ చేస్తుందని టాక్. పైగా నటన కూడా బాగానే ప్రదర్శిస్తోందట. కాబట్టి అమ్మడు స్టార్ హీరోయిన్ అవ్వొచ్చు. మరి ప్రగతి శ్రీవాస్తవ కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:డెంగ్యూ యమ డేంజర్.. ఇవి తినండి!

- Advertisement -