- Advertisement -
మాములుగా మనం ఆలుగడ్డలతో పలు రకాల వంటలు చేసుకుంటాం. ఆలుగడ్డ కర్రీ, ప్రై, ఆలు టమాటా ఇలా పలు రకాలుగా ఆలును మనం వాడుతాం. ఏవిధంగానైనా ఆలు ను తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆలుతో శరీరంలో రక్తం ప్రసరణ సరిగా జరుగుతోంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ ఫెక్షన్లు రాకుండా ఆలుగడ్డ కాపాడుతోంది.
ఆరోగ్యానికే కాదు వర్షంలో కారు డ్రైవింగ్ చేస్తుంటే ముందు సరిగా కనిపించదు. వైఫర్ వేసినా కొంచెం కష్టమే. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటంటే ఆలుగడ్డతో కారు అద్దాలు క్లీన్ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం మంచులా కనిపిస్తే ఒక ఆలుగడ్డను తీసుకెళ్లండి..మీకు స్పష్టంగా తేడా కనిపిస్తుంది.
Also Read:బేబీ పై రవితేజ ప్రశంసలు
- Advertisement -