పిక్ టాక్ : ఫాలోవర్స్ కోసం అందాల వల

18
- Advertisement -

సురేఖ వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియా ఆడియన్స్ కి అంతకంతకు దగ్గరవుతుంది. సుప్రీత గ్లామర్ కి పడిపోతున్న ప్రేక్షకులు ఆమె అందాలకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. గతంతో పోల్చితే సుప్రీత పాపులారిటీ ఈ మధ్య పెరిగింది. ఎంతైనా గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే అందాల విందు తప్పనిసరి. అందుకు ఇంస్టాగ్రామ్ ను వేదికగా మార్చుకుంది సుప్రీత. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు హాట్ ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తుంటారు. వారికీ పోటీగా సుప్రీత కూడా అందాల రేసులో నిమగ్నమైంది.

తాజాగా బీచ్ లో బిందాస్ లైఫ్, షర్ట్ విప్పి పిచ్చెక్కించే పరువాలు చూపించింది. దెబ్బకు సురేఖ వాణి కూతురి హాట్ షో వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ వైట్ డ్రెస్ ధరించి కిరాక్ పోజుల్లో కవ్వించింది సుప్రీత. ఒకప్పుడు సురేఖా వాణి పద్దతిగా ఫోటో షూట్స్ చేసేది. సుప్రీత కూడా నిండైన బట్టలతో స్కిన్ షోకి దూరంగా ఉండేది. కానీ, సురేఖా వాణి భర్త మరణించిన తర్వాత, సురేఖా వాణి, అలాగే ఆమె కూతురు సుప్రీత కూడా తమ పంథా మార్చుకున్నారు. కొన్నాళ్లుగా సుప్రీత అయితే, మినీ షార్ట్స్, స్కర్ట్స్ తో పాటు స్లీవ్ లెస్ డ్రెస్ లో హీటెక్కిస్తోంది.

Also Read:తేనెతో ఖర్జూర కలిపి తింటే..ఎన్ని ప్రయోజనాలో!

ఎలాగూ ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు మంచి ఆదాయ మార్గమైంది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తారు. యాప్స్, ప్రొడక్ట్స్, షో రూమ్స్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకే, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రీత. మరి ఫాలోవర్స్ పెరగాలి అంటే.. అందాల ఆరబోత చేయాల్సిందే. ఈ క్రమంలోనే సుప్రీత ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది.

Also Read:యుఎస్‌లో ప్రభాస్ మేనియా

- Advertisement -