కేటీఆర్‌ని పరామర్శించిన మంత్రి పొన్నం

52
- Advertisement -

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్‌ని అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలను కలిసి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇక మరికాసేపట్లో యశోదా ఆస్పత్రికి చేరుకుని కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read:బీజేపీ మతవిద్వేషాలు..మానదా?

- Advertisement -