- Advertisement -
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బొంరాస్‌పేట్ పోలీసులు. రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి షరతులకు కూడిన బెయిల్ ఇచ్చింది హైకోర్టు.
బెయిల్ పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఎల్లుండి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
బెయిల్ పై ఉండి షరతులను ఉల్లంఘించారని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు పోలీసులు. దీంతో ఎల్లుండి పోలీసుల విచారణకు హాజరుకానున్నారు నరేందర్ రెడ్డి.
Also Read:టీటీడీకి మండలి ఛైర్మన్ గుత్తా ధన్యవాదాలు
- Advertisement -