- Advertisement -
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇప్పటికే 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేయగా తాజాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిలో మరో అరుగురికి నోటీసులు ఇచ్చారు పంజాగుట్ట పోలీసులు
వైసీపీ నేత,నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీ లకు నోటీసులు ఇచ్చారు. దుబాయ్ కి పరారయ్యారు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ మరియు హర్ష సాయి . వీరిని రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అలాగే మరికొంతమంది హీరోయిన్, హీరో లపై నిఘా పెట్టారు పోలీసులు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్ బారిన పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read:ఫ్యాన్ చేసిన పనికి చిరు షాక్..
- Advertisement -

