- Advertisement -
తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన ఘటన నేపథ్యంలో మంచు ఫ్యామిలీ పై 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. డెయిరీ ఫామ్ గేటు వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు.
మోహన్‌బాబు PA చంద్రశేఖర్ ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఇటు తనపై, తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయగా మోహన్‌బాబు PAతో పాటు మరో 8 మంది MBU సిబ్బంది పై కేసులు నమోదు చేశారు పోలీసులు.
Also Read:రేవంత్ రెడ్డి..లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా?:కేటీఆర్
- Advertisement -