- Advertisement -
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు జరిగాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నాయి శ్రీచైతన్య విద్యాసంస్థలు.
పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసుకొని లావాదేవీలు?, ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొ సాఫ్ట్వేర్ శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. మాదాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read:అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్..
- Advertisement -

