హాట్ బ్యూటీ సొన్నాల్లి సెగల్ కి సోషల్ మీడియాలో తిరుగులేదు. కానీ, సినిమాల్లో సొన్నాల్లి సెగల్ కి అవకాశాలు లేవు. సొన్నాల్లి సెగల్ బాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్ ల కోసం ప్రస్తుతం పరితపిస్తోంది. సొన్నాల్లి సెగల్ కి ఆఫర్స్ లేకపోయినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో సొన్నాల్లి సెగల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. సొన్నాల్లి సెగల్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. రీసెంట్ గా సొన్నాల్లి సెగల్ టూ పీస్ బికినీలో ఫ్యాన్స్ కి పరువాల విందు వడ్డిస్తోంది.
అలాగే లాస్ట్ వీక్ కూడా మాల్దీవుల్లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఈ బోల్డ్ బ్యూటీ రోజుల వ్యవధిలో మరోసారి బికినీ అందాలతో అలరించింది. ఇక తాజాగా సొన్నాల్లి సెగల్ ఘాటైన అందాలతో అదరగొట్టింది. మిరపకాయ్ లాగా హాట్ డ్రెస్ ధరించి నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలు వడ్డిస్తూ హాట్ డ్రెస్ లో బీచ్ లో సొన్నాల్లి సెగల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫొటోస్ కి యువత మాయలో పడిపోతున్నారు. సొన్నాల్లి సెగల్ అందాల మైకం నుంచి ఇప్పుడే బయటపడేలా లేరు. ఇంతకన్నా ఘాటైన చిల్లీ ఉండదంటూ కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: మనం పర్ఫెక్ట్ కాదు కానీ…!అనసూయ
మొత్తానికి సొన్నాల్లి సెగల్ గ్లామర్ తో కేకలు పెట్టించింది. తన పెదవులతో, వెలిగిపోతున్న ముఖంతో నెటిజన్లని అట్రాక్ట్ చేస్తోంది. ముఖంగా హాట్ లిప్స్ తో నిషా నింపి ఊరిస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. సొన్నాల్లి సెగల్ అందం నెటిజన్లకు విజువల్ ట్రీట్ లాగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా గ్లామర్ ఫార్ములానే ఉపయోగిస్తోంది.
Also Read: ఎన్టీఆర్ తో ప్రియాంక.. 30 కోట్లు