పిక్ టాక్ : మళ్లీ ధారాళంగా పరిచేసింది!

20
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కి ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. ముఖ్యంగా మలైకా అరోరా చేసే డ్యాన్స్ మూమెంట్స్ కి పడి సచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. పర్ఫెక్ట్ గా పరువాలు కొలతేసి తయారు చేసినట్టు ఉండే మలైకా అరోరాని సోషల్ మీడియా జనాలు ఆరాధిస్తారు. అందుకే మలైకా అరోరాని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 17.4 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి కూడా లేని రేంజ్ పాపులారిటీ అది. మహేష్, ఎన్టీఆర్, బన్నీ లకు కూడా ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు. కేవలం మలైకా అరోరా అందాల కోసమే ఆ స్థాయిలో ఆమెను ఫాలో అవుతున్నారు నెటిజన్లు.

అందుకే, వాళ్ళను మలైకా అరోరా కూడా ఎప్పుడూ నిరాశ పరచదు. ఎప్పటికప్పుడు తన అందాలను ధారాళంగా పరుస్తూనే ఉంటుంది. కుర్రాళ్లను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మలైకా వదిలిన అందాల ఫోటోలు చూసి మళ్ళీ కుర్రాళ్ళు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో మలైకా తన ఎద అందాలను విచ్చలవిడిగా పరిచేసింది. పైగా అమ్మడు ఫేస్ లో ఆనందాలు వెదజల్లుతున్నాయి.

అన్నట్టు మలైకా ఆరోరా తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది. మలైకా అరోరా మాట్లాడుతూ… ఎక్కువగా నీళ్ళు తాగుతాను. ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకుంటాను. వారానికి ఒకసారి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి ముఖానికి ప్యాక్ గా పెట్టుకుంటాను. కాసేపటి తర్వాత చన్నీళ్ళతో కడుగుతాను. నా స్కిన్ కి సరిపడే ఆయిల్ తో నిత్యం మసాజ్ చేస్తాను’ అంటూ మలైకా అరోరా చాలా విషయాలు చెప్పుకొచ్చింది. అన్నిటికీ మించి మలైకా అరోరా నిత్యం కఠినమైన వ్యాయామాలు చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి…

ఆ బ్యూటీ మళ్లీ తల్లి కావట్లేదట

చరణ్ ఓవర్ పబ్లిసిటీ.. ఎన్టీఆర్ సైలెంట్

యశ్ ఒక జెంటిల్‌మెన్‌: శ్రీనిధి

- Advertisement -