పిక్ టాక్ : ఎగిసిపడ్డ రష్మిక అందాలు

22
- Advertisement -

క్యూట్ బ్యూటీ రష్మిక మందన్నా ఇంటర్నెట్‌లో మరోసారి దుమారం రేపుతుంది. నిన్న రష్మిక మందన్నా పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు భీభత్సమైన రచ్చ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ తో రష్మిక మందాన్న ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. తన ఘాటు అందాలతో హాట్ ఫోజులు ఇచ్చి మెస్మరైజ్‌ చేసింది. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్‌ డ్రెస్‌లో రష్మిక అందాల విందు చేసింది. బాడీకి హత్తుకున్న బిగువైన డ్రెస్‌లో అదిరిపోయే షేపులు చూపించింది. దీంతో ఈ రోజు అంతా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా హాట్‌ టాపిక్‌గా మారింది.

నిజంగా ఆ స్థాయిలోనే రష్మిక మందన్నా వొంపులు మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. వెరీ టైట్ డ్రెస్‌ కావడం, అందులోనూ బిగువైన తన చుట్టు కొలతలను కసితీరా చూపించింది రష్మిక. అంతేకాదు నయాగార జలపాతం తరలో వొంపులు తిరిగిన నడుముతో మతిపోగొట్టేసింది. పైగా ఫొటోల్లో రష్మిక మందన్నా కాస్త బొద్దుగా మారింది. దాంతో ఈ లుక్స్ లో రష్మిక యమ సెక్సీగా కనిపిస్తుంది. ఇంతటి హాట్‌ నెస్‌ నెవర్‌ బిఫోర్‌ అనేలా రష్మిక తన మార్క్ ని చాటుకుంటుంది.

మత్తెక్కించే అందాలతో మైమరపించేస్తుంది. ఓవరాల్‌గా ఇప్పుడు రష్మిక మందన్నా నెట్టింట చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం విశేషం. ఇక రష్మిక మందన్నా సినిమాల జోరు శరవేగంగా సాగుతుంది. ఐతే, బాలీవుడ్ లో మాత్రం రష్మిక మందన్నాకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదనిపిస్తుంది. గతంలో ఒప్పుకున్న సినిమాలే చేస్తున్న ఆమె, కొత్తగా మరే హిందీ సినిమాని ప్రకటించలేదు. కాకపోతే, సౌత్ లో మాత్రం రష్మిక మందన్నాకి ఫుల్ డిమాండ్ ఉంది.

https://www.instagram.com/p/CqS0LyYoba0/

ఇవి కూడా చదవండి…

కొత్త ఇల్లు కొన్న చైతు

ps-2: కమల్‌హాసన్‌…పీఎస్‌-2ట్రైలర్‌ విడుదల

మహేష్ సినిమా నుంచి వీడియో లీక్ !

- Advertisement -