పిక్ టాక్ : ఆకుపచ్చని అందాల జాతర

39
- Advertisement -

తాప్సీ పన్నూ రోజురోజుకు గ్లామర్‌ షో పెంచుతూ నెట్టింట రచ్చ చేస్తుంది. అందాల విందు చేస్తూ ఈ భామ తరచూ పిచ్చెక్కించే ఫోటోలను పంచుకుంటుంది. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ చర్చనీయాంశంగా మారుతుంది. మొత్తమ్మీద తాప్సీ పన్ను తాజాగా మళ్లీ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. గ్రీన్ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో తాప్సీ మెరిసింది. సరసమైన పరువాల జాతరను అడ్డులేకుండా ప్రదర్శించింది. అంతేకాదు పిచ్చెక్కించే పోజు ఇచ్చింది. పైగా అంతే బోల్డ్ గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ ఫొటోలో తాప్సీ పన్నూ పోజు రెచ్చగొట్టేలా ఉంది. విరహాన్ని మొత్తం ఒకేసారి ప్రదర్శించినట్టుగా ఉంది. ఒంట్లో వేడిని తట్టుకోలేక పద్ధతిగా ఫోటోకు పోజులిచ్చినట్టుగా ఉంది. మొత్తానికి తాప్సీ పన్నూ ఇలా చూసి నెటిజన్లు మెంటతెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ హాట్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతూ రచ్చ చేస్తోంది. తాప్సీ, ఓ వైపు పరువాల ఎత్తులతో, మరోవైపు నాభి అందాలతో దోబూచులాడుతుంది. మత్తెక్కించే కళ్లు, రెచ్చగొట్టే పోజులతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచింది.

Also Read: వేయి మందితో బాలయ్య కొట్టుడు

అసలే ఎండలకు అల్లాడిపోతున్న నెటిజన్లకు, తాప్సీ పన్నూ ఇలా మరింత హీటు పెంచితే ఎలా ?, వారిని ఇలా తనదైన హోమ్లీ గ్లామర్ స్టిల్స్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తే ఎలా ?, అయినా.. కసి చూపులతో ఘాటు ఫోజులతో ఊపిరాడనివ్వకుండా చేయడంలో తాప్సీ దిట్ట. అందుకే, నెటిజన్లు కూడా తాప్సీ హాటు ఫోటోల పై ఘాటుగా స్పందిస్తూ క్రేజీ పోస్టులు పెడుతూ ఉంటారు. మరి తాప్సీ పన్నూ కొత్త ఆకుపచ్చని అందాల జాతర పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: ‘ఎన్టీఆర్ 30’.. మళ్లీ లీకుల కలకలం

- Advertisement -