- Advertisement -
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అయితే హీరోగా కాదు. సడెన్‌గా మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తాడు అకిరా నందన్. ఒక రచయితకు సంబంధించిన కథాంశంతో కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వంలో రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ అనే యువకుడు నటించాడు.
ఈ షార్ట్ ఫిలింకు అకిరా నందన్ మ్యూజిక్ అందించాడు. నాలుగున్నర నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలింకు అకిరా అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ షార్ట్ ఫిలింను షేర్ చేస్తూ అడివి శేష్ వీరికి అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -