- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి శు.తదియ ఉ.11.04 వరకు
తదుపరి చవితి
నక్షత్రం రోహిణి ప.3.08 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం ఉ.7.40 నుంచి 9.09 వరకు
తదుపరి రా.8.20 నుంచి 9.51 వరకు
దుర్ముహూర్తం ఉ.5.38 నుంచి 7.18 వరకు
రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు…ఉ.11.20గంటలకు కర్కాటక లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు. తిరిగి తె.3.36 గంటలకు (తెల్లవారితే ఆదివారం)
మీన లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
అక్షయ తృతీయ, శ్రీ పరశురామ జయంతి
- Advertisement -