ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు- పల్లా రాజేశ్వర్ రెడ్డి

256
kavitha
- Advertisement -

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘణ విజయం సాధించిన కవిత అక్కను ఈరోజు తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి ఆమెకు మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

- Advertisement -