రైతులకు మరింత చేరువలో రైతు బంధు సమితి..

45
Rythu Bandhu

రైతు బాంధవుడు రైతు పక్షపాతి అయిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు, అవసరాలకు, సమస్యల పరిష్కారానికి మరింత చేరువగా ఉండాలన్న ఉద్యేశంతో తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర కార్యాలయంను హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం తెలుపుటకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. నేటి నుండి తెలంగాణ రైతు బంధు సమితి సంభందించిన కార్యకలాపాలను ఇక్కడి నుండే నిర్వహించనున్నట్టు అధ్యక్షులు తెలిపారు.