పడమటి సంధ్యారాగం..లండన్‌లో

297
Padamati Sandhyaragam London Lo
- Advertisement -

గణేష్ క్రియేషన్స్ బ్యానర్ పై “పడమటి సంధ్యారాగం లండన్ లో ” చిత్రం ప్రివ్యూ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. లండన్ నేపధ్యం లో ప్రవాస తెలుగు వారి జీవన శైలిని , వారి స్థితిగతులను బ్యాక్ డ్రాప్ లో చక్కని సున్నితమైన ప్రేమ కథ ను మేళవించి , అద్భుతమైన పాటలు , సాహిత్యం తో అందరిని అలరించే విదంగా చిత్రాన్ని తీశామని దర్శకుడు వంశీ మునిగంటి చెప్పారు.

Padamati Sandhyaragam London Lo

రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ చక్కని చిత్రాన్ని తీసారని , లైన్ బావుందని ,చక్కటి సంగీతం , నటి నటులు చక్కగా నటించారని , మంచి చిత్రం అందరు చూడాలని , చిత్ర నిర్మాత కి , దర్శకుడికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంధ్య రవి,శాంతయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు.ఈ చిత్రానికి నిర్మాత:లండన్ గణేష్‌,దర్శకత్వం:వంశి మునిగంటి,సంగీతం:కేశవ కిరణ్

Padamati Sandhyaragam London Lo

Padamati Sandhyaragam London Lo

Padamati Sandhyaragam London Lo

- Advertisement -