ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. నొకియా 2.1,నోకియా 3.1,నోకియా 5.1 ఫోన్లను ఆవిష్కరించింది.నోకియా 2.1 ధర రూ. 6,999 కాగా,నోకియా 3.1 ధర రూ. 9,498,నోకియా 5.1 ధర రూ. 12,499 ధరగా నిర్ణయించింది.అయితే ఈ ఫోన్లు భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
నోకియా 3.1 ఫీచర్లు
() 5.20 అంగుళాల డిస్‌ప్లే
() 2/3 జీబీ ర్యామ్
() 16/32 జీబీ ఇంటర్నల్ మెమొరీ
() 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
() 2990 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
నోకియా 2.1 ఫీచర్లు
() 5.5 అంగుళాల డిస్‌ప్లే
() 1 జీబీ ర్యామ్
() 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ
() 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ ముందు కెమెరా
()4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
నోకియా 5.1 ఫీచర్లు
()5.5 అంగుళాల డిస్‌ప్లే
() 2 జీబీ ర్యామ్
() 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ
() 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా,8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
()3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం